Decoration

అలంకరణ

వరలక్ష్మిని పూజించటానికి కొందరు లక్ష్మిచిత్రపటము, మరి కొందరు కొబ్బరకాయకు పసుపుపూసి బొట్టుపెట్టి కలశంపైపెట్టి పూజిస్తారు.

మరికొందరు ఈ విధంగాచేసి పూజిస్తారు.

కొబ్బరకాయకు పీచుతీసి కాయనుబాగా పీచులెకుండగా గీకి,నున్నగాచేసి తొడిమనుపైకి వచ్చెలా వుంచుకొని, పసుపురాసి,గోధుమ,మైదా,లేదా పసుపుముద్దతో చేసిన ముక్కు,చెవులు,అమర్చి,కాటుకను కళ్ళుకనుబొమ్మలను గీసి,కళ్ళలోపల తడిపిన సుద్దముక్కతో తెలుపురంగు గీసి, కనుపాపకుకాటుకనుమధ్యలో గుండ్రంగాపెట్టి,నోరు తిలకముతోగాని,లిప్ష్టిక్,తోగాని దిద్ది, అమ్మవారి రూపంగా అలంకరించి పెద్ద చెంబుపై గాని,బిందెపై గాని,అమర్చుతారు. కొత్త రవికల గుడ్డ ని త్రిభుజాకారంలో మడచి పైన తొడిమకు తొడిగి,కొత్త చీరనుకట్టి,ఆభరణాలతో అలంకరించి ఆ ప్రతిమను,వరలక్ష్మిదేవిగా భావిస్తారు.

పూజా సామగ్రి అమ్మే చోట అలంకరించిన అమ్మవారి ముఖం దొరుకుతున్నాయి. శక్తీ ఉన్నవారు వెండి లేదా బంగారపు ముఖం కూడా అమర్చుకోవొచ్చు.

ఎలా అలంకరించాలో మీరు వీడియోస్ చూసి నేర్చుకోగలరు. నేను పెట్టిన ఫోటోలకి ఈ వీడియో కి తేడా ఒక్క చేతులని అమర్చి గాజులు వెయ్యటం మాత్రమే. రెండు సమంగా ఉన్న కర్రలని తీసుకుని పసుపు రాసి గాజులు వేసి చేతులు లాగ పెట్ట వొచ్చు.

Next

Decorating the goddess Varalakshmi

Using a Photo of goddess Lakshmi to perform pooja.

An other way is arranging a coconut on top of KALASA

  • A pot outside decorated with turmeric paste and kumkum.
  • Inside half filled with water and add some Akshatan, Turmeric powder, kumkum, sandal wood powder, flower and a money coin .
  • Take a new blouse peace and fold it in a Cone shape
  • Arrange this Cone shaped blouse piece on top of coconut
  • Place some Betel leaves or Mango leaves near neck of the pot.
  • Put this blouse decorated coconut on top of pot
  • You can decorate now with ornaments etc.

Another way of decoration.

  • Clear off rough surface surrounded by the coconut and make it as pain as you can.
  • Coconut root should be pointed in upward direction
  • Apply turmeric paste
  • Consider it as a face of Goddess , draw eyes and eyebrows with a pencil or eye liner
  • Make a dough with plain flour/wheat flour by adding turmeric and use that dough to make ears & nose
  • Draw lips,Sindur and Put some lipstick or use wet Kumkum.
  • Arrange it on top of KALASA pot
  • Drape a saare and decorate with ornments

Readymade masks of Goddess are available in Pooja stores so you can buy one and use it every year. If you can effort you can buy Silver or gold in jewellery shops.

You can learn how to decorate from these videos available in YouTube posted by great media.Only one difference that you can notice between my decoration and these videos is Arranging hands with bangles Take two equal length sticks and place across each other and tie it.

I got videos in two languages with different style of decoration which can help to learn.

A video available in Telugu (తెలుగు లో)

A video available in Kannada

Next

No comments:

Post a Comment