మంగళ హారతి
రమణీ మంగళమనరే.. కమలాలయకు నిటు
సమదకుంజర యాననకు సకల సుకృత నిదాననకు,
కమలరిపు బిమబానానకు,కరకమల భక్తాభిమానకు
రమణీ మంగళమనరే.. కమలాలయకు నిటు
లలిత పల్లవపాణికి,జలధరనిభ వేణికి,
జలజలోచను రాణికి , సాధు సుగుణ శ్రేణికి,
కలుములీనేడి మొలకనవ్వుల కలికి తలిరుబోణికి
రమణీ మంగళమనరే.. కమలాలయకు నిటు
సారసదళ నేత్రికి , చారుమంగళ గాత్రికి ,
భూరికరుణా ధాత్రికి, సర్వవనితామైత్రికి
సకల దురతలవిత్రికి , క్షీరపారావార పుత్రికి
రమణీ మంగళమనరే.. కమలాలయకు నిటు
పోషి తాశ్రితలోకకూ, దురితకానన దావకు
శేషవాహన జలజలోచన శ్రీకరాంగావలోకకు
రమణీ మంగళమనరే
లక్ష్మీ స్తోత్రం
లక్ష్మీ: క్షీర సముద్ర రాజ తనయ శ్రీ రంగ ధా మేశ్వరీ
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కాటాక్ష లభ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుమ్భినీం సరసిజాం వందే ముకుంద ప్రియం
శ్రీ మహాలక్ష్మ్యాష్టకమ్
నమస్తేస్తు మహామాయే శ్రీ పీటేసుర పూజితే ,శంకచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే
గరుడారూడే డోలాసుర భయంకరి, సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి , సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
సిద్దిబుద్దిప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయని , మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే
ఆద్యంత రహితే , దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే
స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తీ: మహోదరే , మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత ర్మహాలక్ష్మి నమోస్తుతే
శ్వేతాంభర ధరే దేవి నానలంకార భూషితే , జగత్ స్థితే జగన్మాత ర్మహాలక్ష్మి నమోస్తుతే
మహాలక్ష్మ్యాష్టకo స్తోత్రం య: ప టేద్భక్తి మాన్నరం సర్వ సిద్ది మహాప్నోతి రాజ్యం ప్రాప్పోత్ని సర్వదా
ఏకకాలే పటేనిత్యం మహాపాప వినాశనం
ద్వికాలే య: పటేనిత్యం ధన ధాన్య సమన్వితం
త్రి కాలే య: పటేనిత్యం మహాశత్రు వినాశనం
ఇతీoద్రకృత మహాలక్ష్మ్యాష్టక స్తవం సంపూర్ణం
ఫలశ్రుతి
సర్వ సంకటనాశనం,ఇష్టకామ్యార్ధ సిద్ది,రాజ భోగం,సర్వపాప వినాశనం అష్టైశ్వర్యా ప్రాప్తిఅష్టలక్ష్మీ స్తోత్రములు
ఆదిలక్ష్మి
సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే !
పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహి మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయమామ్
ధాన్యలక్ష్మీ
అయి కలికల్మష నాసిని కామిని వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే
మంగళ దాయని అంబుజ వాసిని దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మీ సదా పాలయమామ్
ధైర్యలక్ష్మీ
జయవర వర్షిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే
సుర గణ పూజిత శీగ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే
భవ భయ హారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మీ సదా పాలయమామ్
గజలక్ష్మీ
జయ జయ దుర్గతి నాసిని కామిని సర్వ ఫలప్రద శాస్త్రమయే
రధ గజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని గజలక్ష్మీ సదా పాలయమామ్
సంతానలక్ష్మీ
అయి ఖగ వాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని గానమయే
గుణ గణ వారధి లోక హితైషిని సప్త స్వరభూషిత గానయుతే
సకల సురాసుర దేవా మునీశ్వర మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని సంతానలక్ష్మీ సదా పాలయమామ్
విజయలక్ష్మీ
జయ కమలాసని సద్గతి దాయని జ్ఞాన వికాసిని గానమయే
అనుదినమర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే
కనక ధారస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే
జయ జయహే మధుసూదన కామిని విజయలక్ష్మీ సదా పాలయమామ్
విద్యాలక్ష్మీ
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాసిని రత్నమయే
మణిమయ భూషిత కర్మ విభూషణ శాంతి సమావృత హాస్య ముఖే
నవనిధి ధాయని కలిమల హారిణి కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మీ సదా పాలయమామ్
ధనలక్ష్మీ
ధిమి ధిమి ధింధిమి ధింధిమి ధింధిమి ధుందిభి నాద సుపూర్ణమయే
ఘుమ ఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంక నినాద సువాద్యనుతే
వేద పురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని ధనలక్ష్మీ సదా పాలయమామ్
MANGALA HAARATI
Ramani Mangalamanarey KamalaaLayaku Nitu
Samadhakunjara Yananaku Sakala Sukruta Nidaananaku ,
Kamalaripu Bimbaananaku, Karakamala Bhaktabhimaanaku
Ramani Mangalamanarey KamalaaLayaku Nitu
Lalitha PallavaPaaniki, Jaladharanibha Veniki,
JalajaLochananu Raaniki, Saadhu Suguna Sreniki
Kalumuleenedi Molakanavvula Kaliki Taliruboniki
Ramani Mangalamanarey KamalaaLayaku Nitu
SaarasaDala Netriki, Chaarumangala Gaatriki ,
BhooriKarunaa Dhaatriki, Sarva Vanithaa Maitryki
Sakala Dhuratalavitriki,KsheeraPaaraVaara Putriki
Ramani Mangalamanarey KamalaaLayaku Nitu
Poshitaasrita Lokakoo, DhuritaKaanana Dhaavaku
SeshaVaahana JalajaLochana SrikaraamgaLokakoo
Ramani Mangalamanarey
LAKSHMI STHOTHRAM
Lakshmim Ksheera Samudra Raja Tanayaa SreeRanga Dhameshwareem
Daasee bhoota Samasta deva vanitaam lokaika deepamkuraam
Srimanmanda kataaksha labdha vibhavadbrahmendra gangadharaam
Twam trailokya kutumbinim sarasijaam vande mukundapriyaam
SRI MAHALAKSHMYASHTAKAM
Namastestu Mahamaaye Sree Peetey Surapoojitey,Sanka Chakra Gadhaa Haste Mahalakshmi namostutey
Garudaaroodey Dolaasura Bhayankari, Sarva Paapa Hare devi Mahalakshmi namostutey
Sarvagne Sarva varade sarva dushta bhayankari ,Sarva Paapa Hare devi Mahalakshmi namostutey
Siddhi Buddhi Prade devi bhukti mukti pradayini,Mantramurtey sada devi Mahalakshmi namostutey
Sthoola sookshme mahaa roudre maha sakti mahodare,Mahaa Paapa Hare devi Mahalakshmi namostutey
Padmasana sthitey devi para BrahmaSwaroopini,Paramesi jaganmaatarMahalakshmi namostutey
Swetaambaradharey devi naanaalankaara bhooshitey, Jagasthitey jaganmaatarMahalakshmi namostutey
Mahalakshmyashtakam stotram yah patedbhaktimaannaram Sarvasiddhimavaapnoti rajyam praapnoti sarvadaa
Ekakaale pathey nnityam mahaapaapa vinaasanam
Dwikaalam yah patheynnityam dhanadhaanya samanwitam
Trikalam yah pathennityam mahaa satruvinaasanam
Mahalakshmirbhavennityam prasanna varada subha
Ityindrakruta mahalakshmyashtaka stavam sampoornam
Phala Sruthi
Sarva Sankata Naasanam, Ista Kaamyaarda Siddi, Raaja Bhogam, Sarwa Paapa Vinaasanam Ashtaiswarya PraaptiAshtaLakshmi Sthotram
Aadhi Lakshmi
Sumanasa Vandhitha Madhavi Chandra Sahodhari Hema-maye
Munigana Manditha Moksha Pradha-yini Manjula Bhashini Veda-nuthe
Pankaja Vasini Dheva Supoojitha Sadguna Varshani Santhi-yuthe
Jaya Jaya hey Madhusoodhana Kamini Aadhi-lakshmi Sada Palaya Maam
Dhana Lakshmi
Ayio Kali Kalmasha Nasini Kamini Vaidhika Roopini Veda-maye
Ksheera Samudh-bhava Mangala Roopini Mantra Nivashini Mantra-nuthe
Mangala Dhayini Ambuja Vasini Dheva Ganarchitha Pada-yuthe
Jaya Jaya hey Madhusoodhana Kamini Dhaanya-lakshmi Sada Palaya Maam
Dhaanya Lakshmi
Jaya Vara Varnani Vaishnavi Bhargavi Mantra Swaroopini Mantra-maye
Suragana Poojitha Seegra Phala Pradha Jnana Vikasini Sasthra-nuthe
Bhava Bhaya Harini Papa Vimochini Sadu Janarchitha Pada-yuthe
Jaya Jaya hey Madhusoodhana Kamini Dhairya-lakshmi Sada Palaya Maam
Gaja Lakshmi
Jaya Jaya Durgathi Nasini Kamini Sarva Phala Pradha Sasthra-maye
Ratha Gaja Thuraga Padathi Sama-vrutha Parijana Manditha Loka-nuthe
Harihara Brahma Supoojitha Sevitha Thapa Nivaarini Pada-yuthe
Jaya Jaya hey Madhusoodhana Kamini Gaja-lakshmi Sada Palaya maam
Santhana Lakshmi
Ayi Kagha Vahini Mohini Chakrini Raga Vivardhni Jnana-maye
Guna-gana Varidhi Loka Hithaishini Swara Saptha Bhooshitha Gana-nuthe
Sakala Sura-sura Dheva Muneeswara Manhava Vandhitha Pada-yuthe
Jaya Jaya hey Madhusoodhana Kamini Santhaana-lakshmi Sada Palaya Maam
Dhairya Lakshmi
Jaya Kamalasini Sadgathi Dayini Jnana Vikasini Ganamaye
Anudina Marchitha Kumkuma Dhoosara Bhooshitha Vaasitha Vadhya-nuthe
Kanakadhara Sthuthi Vaibhava Vanditha Shankara Desika Manya-pathe
Jaya Jaya hey Madhusoodhana Kamini Vijaya-lakshmi Sada Palaya Maam
Vijaya Lakshmi
Pranaatha Sureshwari Bharathi Bhargavi Shoka Vinasini Rathna-maye
Mani-maya Bhooshitha Karma Vibhooshana Santhi Samavrutha Hasya-mukhe
Nava Nidhi Dhayini Kalimala Harini Kamitha Phala-pradha Hastha-yuthe
Jaya Jaya hey Madhusoodhana Kamini Vidhya-lakshmi Sada Palaya Maam
Vidya Lakshmi
Dhimi-dhimi dhin-dhimi dhin-dhimi dhin-dhimi Dundubhi Nada Supoorna-maye
Ghuma-ghuma ghuma-ghuma ghuma-ghuma Sankha Ninadha Suvadhya-nuthe
Veda Puranethihasa Supoojitha Vaidhika Marga Pradarsa-yuthe
Jaya Jaya hey Madhusoodhana Kamini Dhana-lakshmi Sada Palaya Maam
No comments:
Post a Comment