శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః | ||
ఓం ప్రకృత్యై నమః | ఓం వికృతై నమః | ఓం విద్యాయై నమః |
ఓం సర్వభూత హిత ప్రదాయై నమః | ఓం శ్రద్ధాయై నమః | ఓం విభూత్యై నమః |
ఓం సురభ్యై నమః | ఓం పరమాత్మికాయై నమః | ఓం వాచ్యై నమః |
ఓం పద్మాలయాయై నమః | ఓం పద్మాయై నమః | ఓం శుచయే నమః |
ఓం స్వాహాయై నమః | ఓం స్వధాయై నమః | ఓం సుధాయై నమః |
ఓం ధన్యాయై నమః | ఓం హిరణ్మయ్యై నమః | ఓం లక్ష్మీ నమః |
ఓం నిత్యపొష్టాయై నమః | ఓం విభావర్యై నమః | ఓం ఆదిత్యై నమః |
ఓం దిత్యై నమః | ఓందీప్తాయై నమః | ఓం రమాయై నమః |
ఓం వసుధాయై నమః | ఓం వసుధారిణై నమః | ఓం కమలాయ నమః |
ఓం కాంతాయ నమః | ఓం కామాక్షె నమః | ఓం క్రోధ సంభవాయ నమః |
ఓం నృపవేశగతానందాయై నమః | ఓంవరలక్ష్మె నమః | ఓం వసుప్రదాయై నమః |
ఓం శుభాయై నమః | ఓం హిరణ్యప్రాకారయై నమః | ఓం సముద్రతనయాయై నమః |
ఓం అనుగ్రహప్రదాయై నమః | ఓం బుద్ధ్యె నమః | ఓం అనఘాయ నమః |
ఓంహరివల్లభాయ నమః | ఓం అశోకాయ నమః | ఓం అమృతాయ నమః |
ఓం దీపాయై నమః | ఓం తుష్టయే నమః | ఓం విష్ణుపత్నే నమః |
ఓం లోకశోకవినశిన్యై నమః | ఓం ధర్మనిలయాయై నమః | ఓం కరుణాయై నమః |
ఓం లోకమాత్రే నమః | ఓం పద్మప్రియాయై నమః | ఓం పద్మహస్తాయై నమః |
ఓం పద్మాక్ష్యె నమః | ఓం పద్మసుందర్యై నమః | ఓంపద్మోద్భవాయై నమః |
ఓం పద్మముఖీయై నమః | ఓం పద్మనాభప్రియాయై నమః | ఓం రమాయై నమః |
ఓం పద్మమాలధరాయై నమః | ఓం దేవ్యై నమః | ఓం పద్మిన్యై నమః |
ఓం పద్మ గంధిన్యై నమః | ఓం పుణ్యగంధాయై నమః | ఓం సుప్రసన్నాయై నమః |
ఓం ప్రసాదాభిముఖీయై నమః | ఓం ప్రభాయై నమః | ఓం చంద్రవదనాయై నమః |
ఓం జయాయై నమః | ఓం మంగళాదేవ్యై నమః | ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః |
ఓం ప్రసన్నాక్షై నమః | ఓం నారాయణ సమాశ్రితాయై నమః | ఓం దారిద్ర్యద్వంసిన్యై నమః |
ఓం చంద్రాయై నమః | ఓం చంద్రసహూదర్యై నమః | ఓం చతుర్భుజాయై నమః |
ఓంచంద్ర రూపాయై నమః | ఓం ఇందిరాయై నమః | ఓం ఇందుశీతలాయై నమః |
ఓం ఆహ్లాదజనన్యై నమః | ఓం పుష్ట్యై నమః | ఓం శివాయై నమః |
ఓం శివకర్యై నమః | ఓం సత్యై నమః | ఓం విమలాయై నమః |
ఓం విశ్వజనన్యై నమః | ఓం దారిద్ర నాశిన్యై నమః | ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః |
ఓం శాంత్యై నమః | ఓం శుక్లమాలాంబరాయై నమః | ఓం శ్రియ్యై నమః |
ఓం భాస్కర్యై నమః | ఓం బిల్వ నిలయాయై నమః | ఓం వరారోహాయై నమః |
ఓం యశస్విన్యై నమః | ఓం వసుంధరాయై నమః | ఓం ఉదారాంగాయై నమః |
ఓం హరిణ్యై నమః | ఓం ధనాధాన్యకర్యై నమః | ఓం సిద్ద్యై నమః |
ఓం తైణ్ సౌమ్యాయై నమః | ఓం శుభప్రదాయై నమః | ఓం సర్వోపద్రవవారిణ్యై నమః |
ఓం మహాకాళ్యై నమః | ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయైనమః | ఓం త్రికాలఙ్ఞానసంపన్నాయై నమః |
ఓం నవదుర్గాయై నమః | ఓం భువనేశ్వర్యై నమః | ఓం వరలక్ష్మీ దేవతాయైనమః |
అష్టోత్తర శతనామపూజాం సమర్పయామి,అని పూలు పాదాలముందు వుంచి నమస్కారంచేసుకోవాలి.
లక్ష్మీదేవి కి ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశే గృహాణ కమలప్రియే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి.అని రెండు అగరువత్తులను తీసుకొని వెలిగించి ధూపమును దేవికి చూపించవలెను
లక్ష్మీదేవి కి దీపం
ఘృతావర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామితే దేవీ గృహాణ ముదితా భవ
అని వెలుగుతున్న దీపమును,కర్పూరహారతి పళ్ళెములో వెలిగించి ఆ దీపమును దేవికి చూపవలెను.
ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి !!అని ఆకుతో లేదా పువ్వుతో నీరు చల్లవలెను.
లక్ష్మీదేవి కి నైవేద్యం
నైవేద్యం షడ్రషోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరి వల్లభే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి
అని దేవికి ప్రత్యేకంగా చేసిన రకరకాల పిండివంటలుమరియు మహా నైవేద్యం కొరకు చేసిన అన్నం,పప్పు,నెయ్యి,కూరలు,మొదలైనవి అమ్మవద్దపెట్టి,నైవేద్యం పై పువ్వుతో లేదా ఆకుతో నీళ్ళు చల్లుతూ ఎడమచేత్తో,గంటమ్రోగిస్తూ
- ఓం ప్రాణాయ స్వాహా:
- ఓం అపానాయ స్వాహా:
- ఓం వ్యానాయ స్వాహా:
- ఓం ఉదానాయ స్వాహా:
- ఓం సమానాయ స్వాహా:
- ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః
నైవేద్యం సమర్పయామీ అంటూ ఆరు సార్లు చేతిలో ఆకుతో దేవికి నివేదనం చూపించాలి
తరువాత నైవేద్యానంతరం 'హస్తౌ ప్రక్షాళయామీఅని ఆకుతో నీళ్ళువదలాలి
పాదౌ ప్రక్షాళయామి అని మరో సారి ఆకుతో నీళ్ళువదలాలి
పునః శుద్దాచమనీయం సమర్పయామి అని మరో సారి ఆకుతో నీళ్ళువదలాలి
లక్ష్మీదేవి కి పానీయం
ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి.అని భోజనానంతరం నీళ్ళు ఇచ్చినట్లు భావించి కుడిచేత్తో నీటిని చూపుతూ ఎడమచేత్తో గంటమ్రోగిoచవలెను.
లక్ష్మీదేవి కి తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి.అని తమలపాకు,వక్క,సున్నం సుగంధాలతో తాంబూలం ఇవ్వడం.అని మరో సారి ఆకుతో నీళ్ళువదలాలి
లక్ష్మీదేవి కి నీరాజనం
నీరాజనం సమానీతం కర్పూరెణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః నీరాజనం సమర్పయామి
తరువాత కర్పూర హారతి ఒక పక్కన పెట్టి ఒక చుక్క ఆకుతో నీళ్ళు హారతి పల్లెంలో వదలాలి
లక్ష్మీదేవి కి మంత్రపుష్పం
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః మంత్రపుష్పం సమర్పయామి.అని కొన్ని పూవులు,అక్షంతలు,తీసుకొని లేచి నిలబడి నమస్కరించి ఈ పూవులు,అక్షంతలు దేవిపై వెయ్యవలెను.
లక్ష్మీదేవి కి ప్రదక్షణ:
యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపసంభవః
త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే
అన్యధా శరణంనాస్తి త్వమేవ శరణంమమ
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష జగధారిణి శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః ప్రదక్షిణం సమర్పయామి
నిలబడి కుడివైపుకి 3 సార్లు గుండ్రంగా తిరిగి ప్రదక్షిణం చేసి నమస్కరించి పూవులు,అక్షంతలు దేవిపై వెయ్యవలెను.
లక్ష్మీదేవి కి నమస్కారం
నమస్తే లోక్యజననీ నమస్తే విష్ణువల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః నమస్కారాన్ సమర్పయామి
మనస్పూర్తిగా దేవికి నమస్కరించవలెను
SRI VARALAKSHMI ASHTOTTARA SHATANAMA POOJA
108 names of goddess lakshmiOm Prakrutyai Namaha | Om Vikrutyai Namaha | Om Vidyayai Namaha |
Om Sarvabhuta hitapradayai Namaha | Om Sraddhayai Namaha | Om Vibhutyai Namaha |
Om Surabhyai Namaha | Om Paramatmikayai Namaha | Om Vachey Namaha |
Om Padmalayaayai Namaha | Om Padmayai Namaha | Om Suchyai Namaha |
Om Swaahayai Namaha | Om Swadhayai Namaha | Om Sudhayai Namaha |
Om Dhanyaayai Namaha | Om Hiranmayai Namaha | Om Lakshmyai Namaha |
Om Nityapushtayai Namaha | Om Vibhavaryai Namaha | Om Adityai Namaha |
Om Dityai Namaha | Om Deeptayai Namaha | Om Ramayai Namaha |
Om Vasudhayai Namaha | Om Vasudharinyai Namaha | Om Kamalayai Namaha |
Om Kantayai Namaha | Om Kamaksya Namaha | Om Krodhasambhavaye Namaha |
Om Nrupavesmagatanandayai Namaha | Om Varalakshmyai Namaha | Om Vasupradaya Namaha |
Om Subhayai Namaha | Om Hiranyaprakarayai Namaha | Om Samudratanayayai Namaha |
Om Anugrahapradayai Namaha | Om Buddhyai Namaha | Om Anaghayai Namaha |
Om Hemamalinyai Namaha | Om Asokayai Namaha | Om Amrutayai Namaha |
Om Deeptayai Namaha | Om Thushtaye Namaha | Om Vishnupatnyai Namaha |
Om Lokasokavinasinyai Namaha | Om Dharmanilayayai Namaha | Om Karunayai Namaha |
Om Lokamatre Namaha | Om Padmapriyayai Namaha | Om Padmahastayai Namaha |
Om Padmakshyai Namaha | Om Padmasundaryai Namaha | Om Padmodbhavayai Namaha |
Om Padmamukhiyai Namaha | Om Padmanabhapriyayai Namaha | Om Ramaya Namaha |
Om Padmamaladharayai Namaha | Om Devyai Namaha | Om Padminyai Namaha |
Om Padmagandhinyai Namaha | Om Punyagandhayai Namaha | Om Suprasannayai Namaha |
Om Prasadabhimukhiyai Namaha | Om Prabhayai Namaha | Om Chandravadanayai Namaha |
Om Jayayai Namaha | Om Mangalayai Namaha | Om Vishnuvakshasthasthitayai Namaha |
Om Prasannakshyai Namaha | Om Narayanasamasritayai Namaha | Om Daridradhwamsinyai Namaha |
Om Chandrayai Namaha | Om Chandrasahodaryai Namaha | Om Chaturbhujayai Namaha |
Om Chandrarupayai Namaha | Om Indirayai Namaha | Om Induseetalayai Namaha |
Om Ahladajananyai Namaha | Om Pushtyai Namaha | Om Sivayai Namaha |
Om Sivakaryai Namaha | Om Satyai Namaha | Om Vimalayai Namaha |
Om Viswajananyai Namaha | Om Daridranaasinyai Namaha | Om Preetipushkarinyai Namaha |
Om Santayai Namaha | Om Suklamalyambarayai Namaha | Om Sriyai Namaha |
Om Bhaskaryai Namaha | Om Bilvanilayayai Namaha | Om Vararohayai Namaha |
Om Yasaswinyai Namaha | Om Vasupradaya Namaha | Om Udarangayai Namaha |
Om Harinyai Namaha | Om Dhanadhanyakaryai Namaha | Om Siddhaye Namaha |
Om Strainasoumyayai Namaha | Om Subhapradaya Namaha | Om Sarvopadravavarinyai Namaha |
Om Mahakalyai Namaha | Om Sri Brahmavishnusivatmikayai Namaha | Om Trikalagnanasampannayai Namaha |
Om Navadurgayai Namaha | Om Bhuvaneshwaryai Namaha | Om Sri Varalakshmi devataya Namaha |
Lakshmyashtottara satanaama poojam samarpayami
Pour some flowers on the goddess feet and worship her.
Incense to Goddess Lakshmi
Dasangam Guggulopetham sugandham cha Manoharam Dhupam Daasyami devese Gruhana Kamala Priye
Sri Varalaksmi devataya Namaha –Dhupamaagrapayami.
Take two Incence sticks and light it up then swirl it in front of the goddess.
Candles for Goddess Lakshmi
Grutaavarthi Samyuktam Andakaara vinaasakam Deepam Daasyamite devi Gruhana Muditha Bhava
Show the goddess Haarathi( lights with wicks soaked in ghee are lit and offered .
Dhupa Deepantaram Achamaneeyam Samarpayaami
Sprinkle water with a leaf or flower.
Naivedyam for Goddedd Lakshmi
Naivedyam means, is food offered to goddess as part of a worship ritual
Naiveedyam shadrasopetam daddhimadhvaajya samyutam
naanaabhakshya phalopetam gruahana hariavallabhe
Sri varalakshmi devatayai namah naivedyam samarpayaami!
Offer all the specially prepared food(Naivedyam )to the goddess Varalakshmi .Sprinkle water with a leaf or flower and ring the bell while you are doing this and spell the below listed lines
- Om Praanaya Swaha
- Om Apaanaaya Swaha
- Om Vyaanaya Swaha
- Om Udaanaaya Swaha
- Om Samaanaaya Swaha
- Om Sri Varalakshmi Devataya Namaha
Naivedyam samarpayaami Show and offer to goddess 6 times
After that spell Hastau Prakshalayami and drop some water with a leaf
spell Paadau Prakshalayami and again drop some water with a leaf
spell Punaha Suddha Achamaneeyam Samarpayami and again drop some water with a leaf .
offer water to the goddess to drink (Paaneeyam)
Ghanasaara sugandehna mishritam pushpavaasitam paaneeyam gruahataam devi seetalam sumanoharam
Sri varalakshmi devatayai namah paaneeyam samarpayaami!
(Consider you are offering water to drink the goddess after food and show some water with your right hand while ringing a bell ).
Offer PAAN (Betel leaves prepared and used as a stimulant) to goddess Lakshmi
Poogee phala samaayuktam naagavallee dalairyutam karpura choorna samyuktham taambulam, pratigruhyataam
Sri varalakshmi devatayai namah taambulam samarpayaami
.Consider you are offering PAAN to the goddess and drop some water with a leaf
Neeraajanam(Aarthi) to goddess
Neeraajanam Samaaneetam Karpoorena Samanivtam Tubhyam Dhaasyamyham devi gruhatyaam Vishnu Vallabhe !!, Sri varalakshmi devatayai namah Neeraajanam samarpayaami
Keep Aarati aside and sprinkle few drops of water on it
Mantra Pushpam to goddess
Stand up and Spell this Slokam padmasane padmakarey sarvalokaika poojithe narayana priaye devi, supreetaa bhavasarvadaa
Sri varalakshmi devatayai namah Mantra Pushpam samarpayaami.
Drop some flowers with Akshitan on goddess.
Circumamalation to goddess
Stand up and start revolve your right hand side for 3 times and spell the below Slokam Yaani Kaani Cha Paapaani Janmantara Krutaani Cha
Taani Taani Pranasyathi Pradhakshina Pade Pade
Paapoham Paapa Karmaaham Paapatma Paapa Sambhavam
Traahi Maam KrupayaaDevi Saranaagatavatsale
Anyadha Saranam Naasti Twameva Saranam Mama
TasmaatKaarunya Bhavena Raksha Raksha Jagadhaarini Sri varalakshmi devatayai namah Pradhakshinam samarpayaami.
Drop some flowers on goddess.
Worship Goddess Lakshmi
Namaste Lokya Janani Namaste Vishnu Vallabhe Paahimam Bakta Vadhe Varalakshmi Namo Namaha
Sri varalakshmi devatayai namah Namaskaaran Samarpayaami.
No comments:
Post a Comment